*‼➖రైతుబంధు పథకం➖‼*
*➖ఈ పథకాన్ని FISS (Farmers Investment Support Scheme) అంటారు.*
*➖2018, మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.*
*➖ఈ పథకానికి 2018-19 బడ్జెట్‌లో రూ. 12,000 కోట్లు కేటాయించారు.*
*➖రైతుబంధు పథకం కింద లబ్ధి పొందే రైతులు - 58.33 లక్షలు*
*➖ఖరీఫ్‌కు రూ. 4000, రబీకి రూ. 4000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తారు.*
*➖విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలి ఇతర పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద సాయం అందిస్తున్నది*.
*➖ఈ పథకానికి రాష్ట్రంలోని రైతులందరూ అర్హులే. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు. వ్యవసాయ భూమికి గరిష్ఠ పరిమితి లేదు.*
╭─┅════ *మీ* ════┅─╮
*‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
*➖9059446245➖*
╰─┅══════════┅─╯

No comments:
Post a Comment
updating every news