Sunday, April 7, 2019

To day news papers

*🙏➖శాంతిబాబు న్యూస్ పేపర్స్ ➖🙏*
     
     *➖🦋07-04-2019 ఆదివారము🦋➖*

*‼➖ఆంధ్రప్రదేశ్ మెయిన్ పేపర్స్➖‼*
https://drive.google.com/folderview?id=10s-KUgPuEzlP7YETCPYdZ5qfxL0xnjHu

*‼➖తెలంగాణ మెయిన్ పేపర్స్➖‼*
https://drive.google.com/folderview?id=10tcIcapxT6iNh5IkXvhv7qK30apGlm3D

        *‼➖సండే బుక్స్➖‼*
https://drive.google.com/folderview?id=10z24DOw7FTG49p-F3BLcW8LWvItQY_UG

        *‼➖యాప్ లింక్➖‼*
https://play.google.com/store/apps/details?id=com.santhibabu.newspaper

           ╭─┅════ *మీ* ════┅─╮
       *‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
               *➖9059446245➖*
           ╰─┅══════════┅─╯

Wednesday, November 28, 2018

Tej app

Join me on Google Pay, a payments app by Google. Enter my code (211tI) and then make a payment. We'll each get ₹51! https://g.co/payinvite/211tI

Saturday, August 4, 2018

శాంతిబాబు న్యూస్ పేపర్స్ 04-08-2018 శని వారము

*🙏➖శాంతిబాబు న్యూస్ పేపర్స్ ➖🙏*
     
*➖🦋04-08-2018 శని వారము🦋➖*

*‼➖ఆంధ్ర ప్రదేశ్ మెయిన్ పేపర్స్➖‼*
https://drive.google.com/folderview?id=1MoMT7z7p_8Wbi1MHOU5F3mcVqUihl-_F

   *‼➖తెలంగాణ మెయిన్ పేపర్స్➖‼*
https://drive.google.com/folderview?id=1d8HaocjyCTMLewgGLmzAPOFjCX78m50Y

          *‼➖యాప్ లింక్➖‼*
https://play.google.com/store/apps/details?id=com.santhibabu.newspapers

*‼➖ఆంధ్ర ప్రదేశ్ జ్యోతి జిల్లాలు➖‼*
https://drive.google.com/folderview?id=1N9lJJKRg-xiScojaHKyOZH8Y3xYehg8g

   *‼➖తెలంగాణ జ్యోతి జిల్లాలు➖‼*
https://drive.google.com/folderview?id=1uCjO02a-pJiDMpjGi90cvNsarNXFgS1m

          *‼➖యాప్ లింక్➖‼*
https://play.google.com/store/apps/details?id=com.santhibabu.newspapers

*‼➖ఆంధ్ర ప్రదేశ్ ప్రజాశక్తి జిల్లాలు➖‼*
https://drive.google.com/folderview?id=1wv41-9c8akgTuS_2kWJSYFbt6KbcZbnD

   *‼➖నమస్తేతెలంగాణ జిల్లాలు➖‼*
https://drive.google.com/folderview?id=1wGCCx-LuHHgJds2Z4Wb-RKJrDj0FO4cG

          *‼➖యాప్ లింక్➖‼*
https://play.google.com/store/apps/details?id=com.santhibabu.newspapers

*‼➖ఆంధ్ర ప్రదేశ్ సాక్షి జిల్లాలు➖‼*
https://drive.google.com/folderview?id=1Ps4aGxcXzb8axmlVn0rjcw8HnwOCXoGr

   *‼➖తెలంగాణ సాక్షి జిల్లాలు➖‼*
https://drive.google.com/folderview?id=11pipVmge7jRQgy7xzbMPB1Moi_SdDN_p

          *‼➖యాప్ లింక్➖‼*
https://play.google.com/store/apps/details?id=com.santhibabu.newspapers

*‼➖ఆంధ్ర ప్రదేశ్ ఈనాడు జిల్లాలు➖‼*
https://drive.google.com/folderview?id=1RoA2hUDGVH1ORyMmUHtY7Vb48YRY--7_

   *‼➖తెలంగాణ ఈనాడు జిల్లాలు➖‼*
https://drive.google.com/folderview?id=1J1nKv1tCJQpSzRMUx7jisP-NyaqMZiSd

          *‼➖యాప్ లింక్➖‼*
https://play.google.com/store/apps/details?id=com.santhibabu.newspapers

          *‼➖ఇంగ్లీష్ పేపర్స్➖‼*
https://drive.google.com/folderview?id=11TO0fz1Hw6NnnLll-ueI3yKnRnyaXYf4

           ╭─┅════🖊════┅─╮
           *శాంతిబాబు న్యూస్ పేపర్స్*
                    *➖9059446245➖*
           ╰─┅══════════┅─╯

🌏చరిత్రలో ఈ రోజు ఆగష్టు 4⃣



_*🌏చరిత్రలో ఈ రోజు  ఆగష్టు 4⃣*_
*┅══════════════════┅*
📆ఆగష్టు 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 216వ రోజు (లీపు సంవత్సరములో 217వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 149 రోజులు మిగిలినవి.

                *💥సంఘటనలు💥*

⚡0070: రోమన్లు, ​​జెరూసలేం లోని రెండవ దేవాలయాన్ని ధ్వంసం చేసారు.

⚡0181: ఆకాశంలోని, కేసియోపియా రాశిలో సూపర్ నోవాని చూసారు. సూపర్ నోవా అంటె ఆకాశంలో అత్యంత కాంతివంతంగా వెలుగుతూ, ఎక్కువ శక్తిని విడుదల చేస్తూ, పేలిపోయే నక్షత్రం)

⚡1693: డోమ్ పెరిగ్నాన్, షాంపేన్ అనే సారాయిని కనిపెట్టాడు. పాశ్చాత్య దేశాలలోని ఆడవాళ్ళు ఈ షాంపేన్ని ఎక్కువగా తాగుతారు.

⚡1735 : బ్రిటన్ యొక్క ఉత్తర అమెరికా కాలనీలలో పత్రికా స్వాతంత్ర్యం కోసం మొదటి ముఖ్యమైన విజయం జరిగింది.జాన్ పీటర్ జెంజెర్, 1733 లో న్యూయార్క్ వీక్లీ జర్నల్ ప్రచురించడం మొదలుపెట్టాడు. వలస ప్రభుత్వ విధానాలను, తన పత్రికలో విమర్శించటంతో, వలస ప్రభుత్వం అతనిని నిర్బంధించింది. న్యాయస్థానం, అతని పత్రికలో రాసిన వాటికి, ఆధారాలు ఉన్నాయని, అతనిని విడుదల చేసింది. ఇది మొదటి పరువు ఖైదు (డిఫమేషన్) కేసు కూడా.

⚡1777: రిటైర్ అయిన, బ్రిటీష్ సైనిక దళం అధికారి ఫిలిప్ ఆష్లే, మొదటి సర్కస్ని ప్రారంభింఛాడు.

⚡1821: అత్కిన్సన్ మరియు అలెగ్జాండర్ అనే ఇద్దరు కలిసి, "సాటర్‌డే ఈవెనింగ్ పోస్ట్" అనే ఒక వారపత్రికను మొట్టమొదటిసారిగా ప్రచురించారు.

⚡1824: కోస్ యుద్దం, టర్కీ దేశం మరియు గ్రీసు దేశం మధ్య జరిగింది.

⚡1830: చికాగో నగరం కోసం ప్రణాళికలు సిద్ధం చేసారు.

⚡1854: హినొమరు, జపాన్ నౌకల నుండి ఎగుర అధికారిక జెండాగా ప్రకటించారు.

⚡1858: మొదటిట్రాన్స్-అట్లాంటిక్ కేబుల్ పూర్తి అయింది.

⚡1884: థామస్ స్టీవెన్స్ సైకిల్ మీద అమెరికా అంతా చుట్టివచ్చిన మొదటి మనిషి. ఆ తరువాత, అతడు, సైకిల్ మీద ప్రపంచమంతా, చుట్టివచ్చాడు.

⚡1906: ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరంలో, సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభమైంది.

⚡1914: మొదటి ప్రపంచ యుద్ధం : బెల్జియం దేశం మీద జర్మనీ దురాక్రమణ చేసింది. బదులుగా, బ్రిటన్, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది.

⚡1916: అమెరికా డెన్మార్క్ నుండి వర్జిన్ ద్వీపాలను 25 మిలియన్ల డాలర్లకు, కొనుగోలు చేయడానికి అంగీకరించింది.

⚡1916: మొదటి ప్రపంచ యుద్ధం : లైబీరియా దేశం, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది.

⚡1925: అమెరికా నావికాబలగాలు 13-సంవత్సరాల ఆక్రమణ తరువాత నికారాగువా దేశాన్ని (నికరాగ్వా]] వదిలేసి, వెళ్ళిపోయారు.

⚡1927: అమెరికా, కెనడా ల మధ్య పీస్ బ్రిడ్జ్ (వంతెన) ప్రారంభమైంది.

⚡1929: జిడ్డు కృష్ణమూర్తి, దివ్యజ్ఞాన సమాజం, దాని అనుబంధ సంస్థల నుంచి రాజీనామా చేసాడు.

⚡1944: ఆమ్‌స్టర్ డాంలో దాగి ఉన్న అన్నే ఫ్రాంక్ అనే 15 సంవత్సరాల బాలికను, ఆమె కుటుంబాన్ని, నాజీలు ఖైదు చేసారు. ఈ బాలిక రాసిన అన్నే ఫ్రాంక్ డైరీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, యూదులు అనుభవించిన నరక యాతనకు ప్రతిబింబం ఈ డైరీ (దినచర్య పుస్తకం) .

⚡1947: జపాన్ సుప్రీం కోర్టు (అత్యున్నత న్యాయస్థానం) ఏర్పడింది.

⚡1954: హఫీజ్ జలంధ్రీ రాసిన, అహ్మద్ జి. ఛగియ కంపోజ్ (కూర్చిన) చేసిన, ఖయుమి తరానా జాతీయగీతాన్ని, పాకిస్థాన్, "ప్రభుత్వ జాతీయ గీతం"గా ఆమోదించింది. 

⚡1956: మొదటిసారిగా గంటకి 200 మైళ్ళవేగంతో మోటార్ సైకిల్ ప్రయాణించింది.

⚡1960: అమెరికాకు చెందిన వైమానికదళ పరిశోధక విమానం, గంటకి 2, 150 మైళ్ళ వేగంతో ప్రయాణించి, రికార్డు నమోదు చేసింది. ఇది సంప్రదాయకమైన ప్రొపెల్లర్ తో కాకుండా, రాకెట్ ప్రొపెల్లర్ ఉపయోగించి, ఇంత వేగాన్ని సాధించింది.

⚡1971: అమెరికా మనుషులు ఉన్న అంతరిక్షనౌకనుంచి, మొదటి సారిగా ఒక ఉపగ్రహాన్ని, చంద్రుని కక్ష్యలోకి ప్రయోగించింది.

⚡1977: అమెరికా ప్రెసిడెంట్ కార్టర్ డిపార్ట్ర్త్‌మెంట్ ఆఫ్ ఎనెర్జీని ఏర్పాటు చేస్తూ సంతకం చేసాడు.

⚡1983: ఇటలీ 1946 తరువాత, మొదటి సామ్యవాద ప్రధాన మంత్రిని ఎన్నుకుంది.

⚡1972: అలబామా గవర్నర్ అయిన జార్జి వాలెస్ని హత్య చేయబోయిన ఆర్థర్ బ్రెమెర్ (21 సంవత్సరాలు) కి అమెరికా లోని మేరీలేండ్ న్యాయస్థానం, 63 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ హత్యాప్రయత్నంలో, జార్జి వాలెస్]కి పక్షవాతం వచ్చింది. మరో ముగ్గురు గాయపడ్డారు.15 మే 1972 నాడు హత్యాప్రయత్నం జరిగింది. 4 ఆగష్టు 1972 నాడు శిక్ష వేసారు (న్యాయస్థానం 77 రోజులు సమయం తీసుకుంది) . ఆ తరువాత శిక్షను 53 సంవత్సరాలకు తగ్గించారు. విడుదల అయ్యే సమయానికి నిందితుడి వయస్సు 74 సంవత్సరాలు ఉంటుంది.

⚡2009: క్రమం తప్పకుండా యూరోపియన్లు 50% కంటే ఎక్కువ మంది, ఇంటర్నెట్ (అంతర్జాలం) లో విహరిస్తారని, (గత ఐదు సంవత్సరాలలో 33% పెరిగింది) యూరోపియన్ కమిషన్ నివేదిక ఇచ్చింది.

              *🎂జననాలు🎂*

🍬1755: నికోలస్ జాక్వె కోంటె, "పెన్సిల్"ని కనిపెట్టిన శాస్త్రవేత్త.

🍬1792: పెర్సీ షెల్లీ, ఆంగ్ల కవి

🍬1900: క్వీన్ ఎలిజబెత్, బ్రిటిష్ రాణి తల్లి. 2000 సంవత్సరంలో బ్రిటిష్ రాణి తల్లి 100వ పుట్టినరోజు వేడుకలు బ్రిటన్ లో జరుపుకున్నారు.

🍬1912: జంధ్యాల పాపయ్య శాస్త్రి, జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. (మ.1992)

🍬1926: మండలి వెంకట కృష్ణారావు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి

🍬1948: శత్రుచర్ల విజయరామరాజు, విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి, పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

🍬1954: ఉండవల్లి అరుణ కుమార్, భారత పార్లమెంటు సభ్యుడు.

🍬1955: ఛార్లెస్ డి "సామ్" గెమర్ యాంక్టన్ ఎస్.డి, రోదసీ యాత్రికుడు ( రోదసీ నౌకలు ఎస్.టి.ఎస్. 38, 48)

🍬1961: అమెరికా 44వ అధ్యక్షుడు (ప్రస్తుత అధ్యక్షుడు) బరాక్ ఒబామా, హవాయి ద్వీపంలో పుట్టాడు.

🍬1970 :కొమ్ము విజయచందర్, ఉపాధ్యాయుడు,ఖమ్మం

         *🍁మరణాలు🍁*

🌷2006: నందిని సత్పతీ, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (జ.1931)

🌷2009: తొలి స్వైన్ ఫ్లూ మరణం, మహారాష్ట్రలోని పూణెలో నమోదైంది.

           *🔅జాతీయ దినాలు🔅*

🤱🏻తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)

Friday, August 3, 2018

🌏చరిత్రలో ఈ రోజు ఆగష్టు 3⃣



_*🌏చరిత్రలో ఈ రోజు  ఆగష్టు 3⃣*_
*┅══════════════════┅*

_📆ఆగష్టు 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 215వ రోజు (లీపు సంవత్సరములో 216వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 150 రోజులు మిగిలినవి._

            _*💥సంఘటనలు💥*_

_📌1777: మిలన్ నగరంలో లా స్కాల ఒపేరా హౌస్ని ప్రారంభించారు._

_📌1858: విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు_

_📌1907: పోర్చుగల్లో ఆదివారం విశ్రాంతి దినంగా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయ్యింది._

_📌1914: కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది._

_📌1957: తుంకు అబ్దుల్ రహ్మాన్, స్వతంత్ర మలయా దేశానికి, దేశాధిపతిగా, 5 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు._

_📌1958: మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్. అమెరికాకు చెందినది. ఇది మొదటిసారిగా, ఆర్కిటిక్ మహాసముద్రం నీటి అడుగునుంచి (నీటి లోపలి నుంచి), ప్రయాణం చేసి, ఉత్తర దృవాన్ని, దాటింది._

_📌1978: ఇంగ్లాండ్ మహారాణి 11వ కామన్‌వెల్త్ గేమ్స్ని కెనడా లోని ఎడ్మంటన్లో ప్రారంబింది._

_📌1990: నెయిల్‌స్టోన్ వాతావరణ కేంద్రం (లీచెస్టర్ షైర్) మొదటిసారిగా, 37.1 సెంటిగ్రేడ్ (లేదా 99 ఫారెన్%హీట్) ఉష్ణోగ్రత ను, అత్యధిక ఉష్ణోగ్రతగా బ్రిటన్లో నమోదు చేసింది. 1911లో రికార్డు అయిన ఉష్ణోగ్రత కంటే, 1990లో 1 డిగ్రీ పారెన్‌హీట్ అధికంగా రికార్డు అయింది._

_📌2003: అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ ఛర్చ్, రెవరెండ్ జెనె రోబిన్సన్, అనే, హిజ్రా (కొజ్జా) ని బిషప్గా నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగష్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది._

_📌2008: హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 భక్తులు మృతి చెందారు._
━━━━━━━━━━━━━━━━━━━━
             _*🌹జననాలు🌹*_

_🎂1656: కాకునూరి అప్పకవి, తెలుగు లాక్షణిక కవి. 'ఆంధ్రశబ్ద చింతామణి ' ఆధారంగా 'ఆంధ్రశబ్దచింతామణి ' అను ఛందో గ్రంథానికి రచయిత._

_🎂1886: మైథిలీ శరణ్ గుప్త, ప్రముఖ హిందీ రచయిత._

_🎂1913: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (మ.2013)._

_🎂1921: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (మ.2003)._

_🎂1931: సూరి బాలకృష్ణ, భూ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త._

_🎂1948: వాణిశ్రీ, తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ సినినటి._

_🎂1956: టి. మీనాకుమారి, ప్రముఖ న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి_
━━━━━━━━━━━━━━━━━━━━

            _*🍁మరణాలు 🍁*_

_🌷2008: పువ్వుల లక్ష్మీకాంతం, తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి మరియు రంగస్థల నటి._

_🌷2011: వేగుంట మోహనప్రసాద్, ప్రముఖ కవి, రచయిత. (జ.1942)._

_🌷2013: ప్రియంవద, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (జ.1928)._

_🌷2013: ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు. (జ.1933)._

_🌷2017 : జీడిపల్లి విఠల్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు. కామారెడ్డి శాసనసభ నియోజకవర్గ తొలి శాసనసభ్యుడు._
━━━━━━━━━━━━━━━━━━━━

         _*🔅జాతీయ దినాలు🔅*_

_🤱🏻తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)._

_💎1811: వెనెజుల దేశపు జెండా దినము. ( 1806 సంవత్సరం నుంచి, మార్చి నెల 12 వ తేదిన జరిపుకునేవారు) ._

_💎1960: నైగర్ దేశపు స్వాతంత్ర్యదినోత్సవము._

శుభమస్తు 03/08/2018

శుభమస్తు
హైదరాబాద్ (ఇండియా)
తేది :  3, ఆగష్టు 2018
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : షష్టి
(నిన్న ఉదయం 11 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 4 ని॥ వరకు)
నక్షత్రం : రేవతి
(నిన్న మద్యాహ్నం 1 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 21 ని॥ వరకు)
యోగము : ధృతి
కరణం : వణిజ
వర్జ్యం :
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 25 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు ఉదయం 11 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 29 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 8 గం॥ 29 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 20 ని॥ వరకు)(ఉదయం 12 గం॥ 47 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 38 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 10 గం॥ 44 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 20 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 7 గం॥ 31 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 7 ని॥ వరకు)
యమగండం :
(సాయంత్రం 3 గం॥ 34 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 10 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 55 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 48 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : మీనము

Thursday, August 2, 2018

_*🌏చరిత్రలో ఈ రోజు  ఆగష్టు 2⃣*_

_*🌏చరిత్రలో ఈ రోజు  ఆగష్టు 2⃣*_
┅══════════════════┅
_📆ఆగష్టు 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 214వ రోజు (లీపు సంవత్సరములో 215వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 151 రోజులు మిగిలినవి._

           _*💥సంఘటనలు💥*_

_🔖0216 బి.సి.: రెండో పునిక్ యుద్ధం: ‘కేన్నే దగ్గర జరిగిన యుద్ధం’ అంటారు – రోమన్ సైన్యం ఓడిపోయింది._

_🔖0338 బి.సి.: మసడోనియన్ సైన్యం, ఫిలిప్ II నేతృత్వంలో ఖరొనియా యుద్ధంలో, ఎథెన్స్ దళాలను, తేబెస్ దళాలను కలిపి ఓడించాడు. ఈ యుద్ధం వలన, మసడోనియన్ రాజ్యపు పెత్తనం (అధికారం) సురక్షితమైంది._

_🔖1375: మొదటి రోలర్ స్కేటింగ్ రింక్ లండన్లో మొదలు పెట్టారు. (రెండు కాళ్ళకు చక్రాలున్న జోళ్ళు కట్టుకుని, తిరగటాన్ని రోలర్ స్కేటింగ్ అంటారు) . ప్రత్యేకంగా తయారైన వలయంలో ఈ రోలర్ స్కేటింగ్ ని నేర్చుకోవటం, పోటీలు వగైరా జరుగుతాయి._

_🔖1769: ఈ రోజు ’లాస్ ఏంజిల్స్‘ నగరానికి బారసాల జరిగిన రోజు. ఇదే రోజున ఈ నగరానికి లాస్ ఏంజిల్స్ అని పేరు పెట్టారు. గాస్పర్ ’డి’ పోర్టోల, ఒక స్పానిష్ సైనిక కెప్టెన్, మరియు ఫ్రాన్సిస్కాన్ పూజారి అయిన జువాన్ క్రెస్పి, లు ఇద్దరినీ, శాన్ డీగో ( డియాగొ) నుండి ఉత్తరం వైపు వెళ్ళకుండగా అడ్డుకున్నారు. కానీ, వారిద్దరికీ, ఆ ప్రాంతం చాలా బాగా నచ్చింది. అందుకని దానికొక పేరు పెట్టారు ‘ఇది పొగమంచు లేని స్వర్గం’ అనే అర్ధం వచ్చేలా స్పానిష్ భాషలో . ఆ పేరు ‘ న్యూస్ట్రా సెనొరా ల రీనా డి లాస్ ఏంజెలెస్ డి పోర్సిఉన్సుల’ . ఆ పదాలకి అర్ధం దేవతల మహారాణి పోర్సిఉన్సిల, మా దేవత. పోర్సిఉన్సిలకి ఇటలీలో ఒక ఒక చిన్న గుడి ఉంది._

_🔖1776: హెన్రీ హడ్సన్ పసిఫిక్ మహాసముద్రం లోని హడ్సన్ బేని కనుగొన్నాడు. హడ్సన్ పేరుతో, ఆ ప్రాంతాన్ని హడ్సన్ బేగా పేరు పెట్టారు.._

_🔖1776: కాంటినెంటల్ కాంగ్రెస్ కి హాజరు కావటానికి వచ్చిన ప్రతినిధులు అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర్య ప్రకటన పై సంతకాలు చేయటం మొదలు పెట్టారు._

_🔖1790: మొదటి సారిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జనాభా లెక్కలు మొదలు పెట్టారు._

_🔖1823: ‘ది న్యూయార్క్ మిర్రర్ మరియు లేడీస్ లిటరరీ గెజెట్] స్థాపించబడింది. తరువాత కాలంలో ఈ వార పత్రిక, న్యూయార్క్ మిర్రర్ దినపత్రిక గా మారింది_

_🔖1824: ఫిప్త్ ఎవెన్యూ న్యూయార్క్ నగరంలో ఆరంభించారు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రోడ్లలో ఒకటి, అనేక అందమైన దుకాణాలు, ఫ్యాషన్ దుకాణాలకు నెలవు అయ్యింది._

_🔖1870: ప్రపంచంలో మొదటి భూగర్భ ట్యూబ్ రైల్వే, టవర్ సబ్‍వే, లండన్ లో ప్రారంభించారు.._

_🔖1887: బెలాయిట్ నగరానికి (విస్కాన్సిన్ రాష్ట్రం, అమెరికా) చెందిన చెస్టర్ ఎ. హాడ్జ్ కి ముళ్ళ తీగ (ముళ్ళకంచె పేటెంట్ హక్కులు ఇచ్చారు. ఈ ముళ్ళ కంచెనే మనం ఇప్పుడు, స్థలాలకు, రక్షణకు కంచెగా, హద్దులుగా వాడుతున్నాము._

_🔖1903: ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం అయ్యింది._

_🔖1914: షెర్లాక్ హోమ్స్ సాహస గాధ "హిజ్ లాస్ట్ బౌ" నవల విడుదలైంది._

_🔖1916: మొదటి ప్రపంచ యుద్ధం: ఆస్ట్రియన్ విద్రోహ చర్యవలన ఇటాలియన్ యుద్ధనౌక లియోనార్డో డా విన్సీ టరంటొలో మునిగి పోయింది._

_🔖1931: సైన్యానికి సంబంధించిన ఏ పనినైనా, తిరస్కరించమని, ఐన్‌స్టీన్, విజ్ఞానవేత్తలను కోరాడు._

_🔖1937: మారిజునా, దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులను నిషేధిస్తూ, అమెరికా, 1937 లో ’ది మారిహున టాక్స్ చట్టము’ చేసింది. (మారిజునా – ప్రమాదకరమైన మత్తు పదార్ధము) ._

_🔖1939: మన్‌హట్టన్ ప్రాజెక్టు (అణుబాంబుని తయారు చేసే కార్యక్రమం) ని మొదలు పెట్టమని, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మరియు లి జిల్డ్ (Le Szilrd) ఇద్దరూ, నాటి అమెరికన్ అధ్యక్షుడికి లేఖ ద్వారా విన్నవించుకున్నారు._

_🔖1943: ఈ రోజు లెఫ్టినెంట్ (జె.జి – జూనియర్ గ్రేడ్) జాన్ ఎఫ్ కెన్నెడీ (తరువాత అమెరికన్ అధ్యక్షుడు) ki ఒక చెడ్డ రోజు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, అమెరికాకి చెందిన పి.టి. 109 (పెట్రోల్ టార్పెడో బోట్) జాన్ ఎప్ కెన్నెడి నడుపుతున్న సమయంలో, ’అమగిరి లేదా అమిగిరి’ పేరుగల జపాన్ వారి డిస్ట్రాయర్ యుద్ధనౌక ఆ పి.టి. 109ని ముంచివేసింది. ఆ సమయంలో, కెన్నెడీ, తన బోట్ లోని సిబ్బందిని అందరినీ (ఇద్దరిని తప్ప) రక్షించి, యుద్ధ హీరో అయ్యాడు. ఆ సంఘటన, జాన్ కెన్నెడీకి సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని ఇచ్చి, అమెరికా అధ్యక్షపదవిని కట్టబెట్టింది. ఆ సమయంలో, వెన్నుపూసకు తగిలిన గాయం కూడా అలాగే జీవితాంతం వెంటాడింది. పి.టి 109 యొక్కకథ జాన్ ఎప్ కెన్నెడీగా క్లిఫ్ రాబర్ట్సన్ నటించిన, 1963సంవత్సరంలో తీసిన చిత్రం, పి.టి. 109లో హాలీవుడ్ శైలిలో చెప్పారు._

_🔖1943: ట్రెబ్లింకా లోని నాజీ మరణం శిబిరంలో తిరుగుబాటు జరిగింది._

_🔖1945: రెండవ ప్రపంచ యుద్ధం: మిత్ర రాజ్యాలు ఓడిపోయిన జర్మనీ యొక్క భవిష్యత్తు చర్చించడానికి, పోట్స్ డామ్ సమావేశం జరిపి, ఒక నిర్ణయం తీసుకున్నారు._

_🔖1967: రెండవ బ్లాక్‌వాల్ టన్నెల్ (సొరంగం) లండన్ లోని గ్రీన్‌విచ్ దగ్గర ప్రారంభమైంది. ఇది థేమ్స్ నది అడుగు భాగంలో తవ్విన సొరంగం._

_🔖1984: ఎ. సర్రే అనే వ్యాపారి, చట్టవిరుద్ధంగా తన ఫోన్ ను పోలీసులు టాపింగ్ చేసారని ఆరోపించాడు. మానవ హక్కుల యూరోపియన్ కోర్ట్ ఇలా ఫోన్ టాపింగ్ చేయటం తప్పు అని, పోలీసులను మందలించింది._

_🔖1985: "లాక్‌హీడ్ ఎల్-1011 ట్రైస్టార్"కి చెందిన "డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 191", "డల్లాస్ / ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం" వద్ద కూలిపోయింది. 137 మంది ప్రయాణీకులు, సిబ్బంది మరణించారు_

_🔖1990: ఈ రోజు ఉదయాన్నే, ఇరాక్, లక్షమంది సైనికులతో, 700 యుద్దటాంకుల దన్ను రాగా, కువైట్ మీద దురాక్రమణ చేసింది._

_🔖1990 ఇరాక్ కువైట్ను ఆక్రమించగానే, ఎమీర్ సౌది అరేబియా పారిపోయాడు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఇరాకీ అక్రమణను ఖండించింది. అంతే కాదు, ఇరాక్ మీద పూర్తి దిగ్బంధం విధించింది._

_🔖2009 16మంది ప్రయాణికులతో బయలుదేరిన మెర్పాతి నుసంతారా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 9760, ట్విన్ ఓట్టర్ విమానం, పాపువా, ఇండోనేషియా ప్రాంతంలో కనిపించకుండా పోయింది._

_🔖2009 ఎయిడ్స్ (AIDS) కలిగించే కొత్తరకం వైరస్ ను, కామెరూన్ దేశంలో నివసిస్తున్న ఒక మహిళలో కనుగొన్నారు.;

              _*🎂జననాలు🎂*_

_💕1696 : ఒట్టోమన్ సుల్తాన్ మహ్మూద్-I ఆస్ట్రియన్లు & రష్యన్లుతో యుద్ధం చేసాడు. (మ. 1754 డిసెంబరు 13) ._

_💕1754 : ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) ._

_💕1832: దివ్యజ్ఞాన సమాజం (థియొసాఫికల్ సొసైటీ) యొక్క మొదటి అధ్యక్షుడు హెన్రీ స్టీల్ ఒల్కోట్_

_💕1834: ఫ్రెడెరిక్ ఆగష్ట్ బార్తోల్డి స్టేట్యు ఆప్ లిబర్టీ శిల్పి, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్లో చెక్కిన సింహం విగ్రహము (బెల్ఫోర్ట్ సింహం) ; (మ. 4 అక్టోబరు 1904)_

_💕1876: పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత.ఆశ్చర్యం ఏమిటంటే అమెరికా జాతీయ గీతాన్ని (ద స్టార్ స్ఫాంగ్‌ల్ద్ బేనర్ - “O say can you see by the dawn's early light” ) రచించిన ప్రాన్సిస్ స్కాట్ కీ పుట్టిన రోజు 1779 ఆగష్టు 1. ఇద్దరికి 1 రోజు తేడా. నెల ఒక్కటే. సంవత్సరాలు 97 తేడా. అమెరికా, భారతదేశము రెండూ ప్రజాస్వామ్య దేశాలే. ఒకరు జాతీయ పతాక నిర్మాత. మరొకరు జాతీయ గీతం రచయిత._

_💕1878: ఇంజెబోర్గ్, స్వీడన్ యువరాణి_

_💕1880: బళ్ళారి రాఘవ, ప్రముఖ న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (మ.1946)_

_💕1892: జాక్ ఎల్. (లియోనార్డ్) వార్నర్ (ఐషెల్ బామ్), చిత్రాల రారాజు.హాలీవుడ్లో ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ ఒకటి; (మ. 9 సెప్టెంబర్ 1978) ._

_💕1924: మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (మ.2014)_

_💕1934: వలెరి బైకొవ్‍స్కీ, రోదసీ యాత్రికుడు. (వోస్టోక్ 5, సోయుజ్ 22, 31 వ్యోమనౌకలలో ప్రయాణించాడు)_

_💕1944: ఆశావాది ప్రకాశరావు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు గ్రంథరచయిత, అవధాని, కవి._

_💕1949: బెర్టలాన్ ఫర్కాస్, రోదసీలో ప్రయాణించిన మొదటి హంగరీ దేశస్థుడు. (సోయుజ్36 వ్యోమ నౌక)_

_💕1952: పాల్ డేవిడ్ క్రూస్ ఎస్సీ, హంతకుడు -ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) మోస్ట్ వాంటెడ్ జాబితా లోని వ్యక్తి)_

_💕1956: లాల్‌జాన్ బాషా, రాజకీయవేత్త మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2013)_

_💕1979: దేవి శ్రీ ప్రసాద్, సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు._

          _*🌿మరణాలు🌿*_

_🏵1075: జాన్ VIII జిఫిలినస్, వేదాంతి / కానిస్టెంటినోపల్ యొక్క దేశభక్తుడు._

_🏵1923: అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త. (జ.1847)_

_🏵1923 లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 29వ అధ్యక్షుడు వారెన్ జి హార్డింగ్, శాన్ ఫ్రాన్సిస్కోలో మరణించాడు. కాల్విన్ కూలిడ్జ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాడు._

_🏵1934: పాల్ వాన్ హిందేన్బర్గ్ తన 86వ ఏట మరణింఛగా, అడాల్ఫ్ హిట్లర్ పదవిని స్వీకరించాడు._

_🏵1967: అసోసియేటెడ్ నీగ్రో ప్రెస్ స్థాపించిన క్లాడ్ ఎ బార్నెట్, తన 78వ ఏట మరణించాడు._

           *🔅జాతీయ దినాలు🔅*

_🤱🏻 తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ /ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)_

Wednesday, August 1, 2018

డాక్టర్లు వ్రాసే కోడ్స్ కు అర్ధాలు తెలుసుకోండి......

డాక్టర్లు వ్రాసే కోడ్స్ కు అర్ధాలు తెలుసుకోండి......

Rx = Treatment.
Hx = History
Dx = Diagnosis
q = Every
qd = Every day
qod = Every other day
qh = Every Hour
S    = without
SS  = On e half
C     = With
SOS = If needed
AC    = Before Meals
PC   = After meals
BID = Twice a Day
TID = Thrice a Day
QID = Four times a day
OD  = Once a Day
BT   = Bed Time
hs    = Bed Time
BBF = Before Breakfast
BD   = Before Dinner
Tw   = Twice a week
SQ   = sub cutaneous
IM    = Intramuscular . .
ID     = Intradermal
IV      = Intravenous
QAM = (every morning)
QPM =(every night)
Q4H  = (every 4 hours)
QOD = (every other day)
HS    = (at bedtime)
PRN  = (as needed)
PO or "per os" (by mouth)
AC    = (before meals)
PC    = (after meals)
Mg   = (milligrams)
Mcg/ug = (micrograms)
G or Gm = (grams)
1TSF ( Teaspoon)= 5 ml
1 Tablespoonful =       15ml

⇒చరిత్రలో ఈ రోజు ఆగష్టు 1 ⇐

                    ⇒చరిత్రలో ఈ రోజు  ఆగష్టు 1 ⇐

📆ఆగష్టు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 213వ రోజు (లీపు సంవత్సరములో 214వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 152 రోజులు మిగిలినవి.

                    💥సంఘటనలు💥

🌀1498: క్రిస్టోఫర్ కొలంబస్ ఉత్తర అమెరికా ప్రధాన భూభాగం చేరాడు.

🌀1790: అమెరికాలో మొట్టమొదటి జనాభా లెక్కలు ముగిసిన రోజు. ఆనాటి అమెరికా జనాభా 39, 29, 214 మాత్రమే.

🌀1774: జోసెఫ్ ప్రీస్ట్‌లీ, షీలే అనే శాస్త్రవేత్తలు ఆక్సిజన్ (ఆమ్లజని ) మూలకాన్ని కనుగొన్నారు.

🌀1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్) ) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1958 అక్టోబరు 1న ప్రవేశ పెట్టారు. డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1957 ఏప్రిల్ 1 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు.

🌀1798: ఆంగ్ల నౌకాదళం, నెల్సన్ నాయకత్వంలో, కింద, నైలు నది దగ్గర జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్ నావికాదళాన్ని ఓడించింది.

🌀1861: "టైమ్స్ వార్తాపత్రిక మొట్టమొదటి "వాతావరణ వివరాలు" ప్రచురించింది. ఆనాడు, వాతావరణ శాఖలో పనిచేస్తున్న "అడ్మిరల్ రాబర్ట్ ఫిట్ఝ్‌రోయ్" ఈ వాతావరణ వివరాలు అందచేసాడు. ("రేపటి వాతావరణం వివరాలు" పుట్టిన రోజు)

🌀1876: కొలరాడో 38వ రాష్ట్రంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చేరింది.

🌀1914: జర్మనీ సోవియట్ యూనియన్ పై యుద్ధం ప్రకటించింది. ఇటలీ దేశం దానికదే తటస్థ దేశంగా చెప్పింది.

🌀1936: అడాల్ఫ్ హిట్లర్ బెర్లిన్ ఒలింపిక్స్ ఆటల ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించాడు.

🌀1957: భీమసేన్ సచార్, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పదవీస్వీకారం (1957 ఆగష్టు 1 నుంచి 1962 సెప్టెంబరు 6 వరకు) .

🌀1969: ఎయిర్ ఛీఫ్ మార్షల్గా అర్జున్ సింగ్ పదవి స్వీకారం. (1964 ఆగష్టు 1)

🌀1946: అమెరికన్ ప్రెసిడెంటు ట్రూమన్ రెండు చారిత్రాత్మకమైన చట్టాల మీద సంతకం చేసాడు. ఒకటి అటామిక్ ఎనర్జీ కమిషన్ చట్టం, మరొకటి పుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ చట్టం.నుంచి 1969 జూలై 15 వరకు) .

🌀1971: అపోలో 15 వ్యోమనౌక నుంచి డేవిడ్ స్కాట్, జేమ్స్ ఇర్విన్ అనే ఇద్దరు వ్యోమగాములు చంద్రగ్రహం పై దిగిన రెండవ రోజున, చంద్రగ్రహం పుట్టుక నాటి ’రాయి’ చంద్రశిలను అపెన్నైన్ పర్వతాల మీద వాలుగా ఉన్న స్పర్ క్రేటర్ అనే పెద్ద గోతి నుంచి తవ్వి సేకరించారు. చంద్రగ్రహం మీద మొదటి చంద్ర వాహనం నడిపిన వారు కూడా వీరే.

🌀1975: మానవ హక్కుల ఒప్పందం పై 35 పైగా దేశాలు సంతకం చేసాయి. ( దీనిని హెల్సింకీ ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందం హెల్సింకీ నగరంలో జరిగింది)

🌀1981 : ఉర్రూతలూగించే ఎమ్.టి.వి. తన మొట్టమొదటి ప్రసారం, ఉదయం 12:01 నుంచి ప్రారంభించింది. మొట్టమొదట ప్రసారమైన వీడియో బగ్లెస్ వారి "వీడియో కిల్డ్ ద రేడియో స్టార్".

🌀1983: జనరల్ ఎ.ఎస్.వైద్య భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

🌀2008: భారత్కు చెందిన వైద్య దంపతులు ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేలకు రామన్ మెగ్సేసే అవార్డు లభించింది.

                    🎂జననాలు🎂

🍬10 బి.సి: క్లాడియస్ రోమన్ చక్రవర్తి (మ. 0054) .

🍬1744: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (మ.1829).

🍬1770: విలియం క్లార్క్, ఎక్స్‌ప్లోరర్.

🍬1779: ఫ్రాన్సిస్ స్కాట్ కీ, అమెరికన్ జాతీయగీతం రచయిత. పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత జననం 2 ఆగష్టు 1876. ఆశ్చర్యం ఏమిటంటే అమెరికా జాతీయ గీతాన్ని (ద స్టార్ స్ఫాంగ్‌ల్ద్ బేనర్ - “O say can you see by the dawn's early light” ) రచించిన ప్రాన్సిస్ స్కాట్ కీ పుట్టిన రోజు 1 ఆగష్టు 1779. ఇద్దరికి 1 రోజు తేడా. నెల ఒక్కటే. సంవత్సరాలు 97 తేడా. అమెరికా, భారత దేశము రెండూ ప్రజాస్వామ్య దేశాలే. ఒకరు జాతీయ పతాక నిర్మాత. మరొకరు జాతీయ గీతం రచయిత.

🍬1818: మేరియా మిచెల్, రోదసీ పరిశోధకుడు.

🍬1877: షార్లెట్ మారియన్ హుఘ్స్, బ్రిటన్ లోని క్లీవ్ లాండ్ (మార్స్క్) అనే చోట 1 ఆగష్టు 1877 న జన్మించి 1989లో బ్రిటన్ లోని పురాతన వ్యక్తిగా తన 112వ పుట్టిన రోజు చేసుకున్నది. ఈమె పుట్టిన రోజున అలెగ్జాండర్ గ్రాహం బెల్ తన మొదటి టెలిఫోన్ కంపెనీ స్థాపించాడు. అదే సంవత్సరం మొదటి లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్, వింబుల్డన్ వద్ద జరిగింది. అప్పటికి క్వీన్ విక్టోరియా భారతదేశపు మహారాణిగా ఉంది.

🍬1888: శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రసిద్ధ గణితశాస్త్రవేత్త. (మ.1964).

🍬1889: డాక్టర్ జాన్ ఎఫ్ మహనీ, సవాయి వ్యాధికి పెన్సిలిన్తో చికిత్స చేయటం మొదలుపెట్టి, అభివృద్ధి, చేసాడు. (ఆ కాలపు సుఖవ్యాధులలో సవాయి అత్యంత భయంకరమైనది) (మ.1957).

🍬1890: అనంతపంతుల రామలింగస్వామి, ప్రముఖ తెలుగు కవి. (మ.1977).

🍬1900: పూడిపెద్ద కాశీవిశ్వనాథ శాస్త్రి, ప్రముఖ రచయిత, సాహితీకారుడు (మ.1962).

🍬1921: దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (మ.1966).

🍬1925: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాదు‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు. (మ.2013).

🍬1933: డోమ్ డెలూయిస్, అమెరికన్ సినిమా నటుడు.

🍬1935: ఏ.బి.కె. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు.

🍬1936: వైవెస్ సెయింట్ లారెన్ట్, ఫాషన్ డిజైనర్.

🍬1942: జెర్రీ గార్షియా, సంగీత కళాకారుడు.

🍬1944: యూరి వి రొమనెన్కొ, రష్యాదేశపు వ్యోమగామి USSR, కాస్మోనాట్ (సోయుజ్ 26, సోయుజ్38, సోయుజ్ టి.ఎమ్-2 రోదసీ నౌకలలో ప్రయాణించాడు).

🍬1949: గల్లా అరుణకుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి.

🍬1949: దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, ప్రముఖవిమర్శకుడు, భాషాశాస్త్ర పండితుడు, ఎమెస్కో గౌరవ సంపాదకుడు.

🍬1955: అరుణ్ లాల్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

🍬1956: అనంత వెంకట రామిరెడ్డి, రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు.

                    🍂మరణాలు🍂

🌷1920: బాలగంగాధర తిలక్, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1856).

🌷1936: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. (జ.1863)

🌷2010: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (జ.1917)

🌷2013: పి.వి.రంగారావు, మాజీ శాసన సభ్యుడు, మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు పెద్ద కుమారుడు. (జ.1940)

🌷2017: పుష్ప మిత్ర భార్గవ, భారతీయ ప్రముఖ శాస్రవేత్త."సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు.(జ.1928)

                    🔅జాతీయ దినాలు🔅

💎తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)

💎1935 - ఆగస్టులోని మొదటి ఆదివారం ' స్నేహితుల దినోత్సవం" జరుపుకోవటం అమెరికాలో మొదలై ప్రపంచమంతా వ్యాపించింది.

💎1976: ట్రినిడాడ్ స్వాతంత్ర్య దినోత్సవం.

💎1976: టొబాగో స్వాతంత్ర్య దినోత్సవం.

💎స్విట్జర్లాండ్ జాతీయ దినోత్సవం. (స్విస్ కాన్ఫెడరేషన్ దినోత్సవం)

💎బెనిన్ జాతీయ దినోత్సవం.

💎కుక్ ఐలాండ్స్ రాజ్యాంగ దినోత్సవం.

💎జమైకా స్వాతంత్ర్య దినోత్సవం.

💎ఇండియా ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవము.

‼➖〽y  🇬eneral 🇰nowledge➖‼

*‼➖〽y  🇬eneral 🇰nowledge➖‼*

*1. పౌర హక్కుల ఉద్యమం హైదరాబాద్‌ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ?*
*➖1938*

*2. హైదరాబాద్‌ పోలీస్‌ చర్యకు పెట్టిన పేరు ?*
*➖ఆపరేషన్‌ పోలో*

*3. హైదరాబాద్‌లోని స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ నిర్మాత ?*
*➖మహబూబ్‌ ఆలీ ఖాన్‌*

*4.మైదానం, అమీనా, మ్యూజింగ్స్‌ ఎవరి రచనలు ?*
*➖గుడిపాటి వెంకటాచలం*

*5. 1896లో పుణెలో విధవాసదన్‌ను ఏర్పాటు చేసింది ఎవరు ?*
*➖దొండొ కేశవ్‌ ఖార్వే*

*6. ఆంధ్రలో మొదటి స్త్రీల పత్రిక ?*
*➖సతీహితబోధిని*

*7. తెలుగు వ్యావహారిక భాషోద్యమ వ్యవస్థాపకుడు ?*
*➖గిడుగు రామ్మూర్తి*

*8. వితంతువులకు శారద సదన్‌ పేరుతో పాఠశాలలను స్థాపించిన వ్యక్తి ఎవరు ?*
*➖పండిత రమాబాయి*

*9. వీర తెలంగాణ రచయిత?*
*➖రావి నారాయణ రెడ్డి*

*10. ఆంధ్రా షేక్ప్సియర్‌గా ప్రఖ్యాతి గాంచింది ?*
*➖పానుగంగటి లకీనర్సింహారావు*

*11. ఖిలాఫత్‌ ఉద్యమ స్థాపకుడు ?*
*➖ మహమ్మద్‌ ఆలీ*

*12. పశ్చిమ భారత పునరుజ్జీవ ప్రవక్తగా పేరుపొందిన వ్యక్తి ఎవరు ?*
*➖ఎం.జి. రనడే*

*13. మదర్‌ నవలను తెలుగులోకి అనువదించింది ఎవరు ?*
*➖క్రొవ్విడి లింగరాజు*

*14.గోదావరి, కృష్ణా ఆనకట్టలను నిర్మించి ఆంధ్రలో నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటుకు కృషి చేసిన ఆంగ్లేయుడు ?*
*➖సర్‌ ఆర్థర్‌ కాటన్‌*

*15. ఆంధ్రప్రభ ప్రారంభ సంపాదకుడు ?*
*➖ఖాసా సుబ్బారావు*

*16. క్విట్‌ ఇండియా ఉద్యమ ప్రతిపాదనాకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరు ?*
*➖పట్టాభి సీతారామయ్య*

*17. శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ?*
*➖దయానందుడు*

*18.అల్లూరి సీతారామరాజు జన్మించిన మోగల్లు గ్రామం ఏ జిల్లాలో ఉంది ?*
*➖పశ్చిమ గోదావరి జిల్లా*

*19.భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్ర రాసింది ?*
*➖పట్టాభి సీతారామయ్య*

*20. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణం చేసుకున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైనాడు ?*
*➖58 రోజులు*

*21.ఆంగ్లేయులు మచిలీపట్నం వద్ద వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి నిచ్చిన గోల్కొండ సుల్తాన్‌ ?*
*➖మహ్మద్‌ కులీకుతుబ్‌షా(1611)*

*22.కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధి చెందిన నౌకాకేంద్రం ?*
*➖మోటుపల్లి (ప్రకాశంజిల్లా)*

*23.మొదటి తెలుగు నవల రాజశేఖర చరిత్రను రచించిన వారు ?*
*➖కందుకూరి వీరేశలింగం*

*24.సైనిక చర్య తర్వాత హైదరాబాద్‌లో భారత ప్రభుత్వం నియమించిన ముఖ్యమంత్రి ?*
*➖ఎం.ఎ.వెల్లోడి*

*25. 1922లో హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్ర జన సంఘం మొదటి సమావేశం అధ్యక్షుడు ?*
*➖కొండా వెంకట రంగారెడ్డి*

*26. బాధ్యతాయుతమైన పరిపాలన తీర్మానాన్ని ఆంధ్రమహాసభ ఏ సమావేశంలో ఆమోదించింది ?*
*➖నిజామాబాద్‌*

*27.క్షేత్రయ్య ఏ కాలానికి చెందినవాడు?*
*➖కుతుబ్‌షాహీల కాలానికి*

*28.హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించింది ?*
*➖మహమ్మద్‌కులీ కుతుబ్‌షా*

*29. అమృతాంజనం కంపెనీని స్థాపించిన ఆంధ్ర పారిశ్రామిక వేత్త*
*➖కాశీనాథుని నాగేశ్వరరావు*

*30. ఆంధ్రదేశంలో స్వాతంత్ర సమరం దేనితో ప్రారంభమైంది*
*➖వందేమాతర ఉద్యమ విస్తరణతో*

*31. కోటప్పకొండ దొమ్మీకేసు జరిగిన తేదీ ?*
*➖ఫిబ్రవరి 18, 1909*

*32. బాదామి దేనికి ప్రసిద్ధి ?*
*➖నిర్మాణాత్మక దేవాలయాలుకు పేరుగాంచింది.*

*33.బసవపురాణం గ్రంథ కర్త ?*
*➖పాల్కురికి సోమనాథుడు*

*34. ఆంధ్రదేశపు రాజా రామ్మోహనరారుగా, ఆంధ్రపునర్‌ వికాస పితగా ప్రఖ్యాతిగాంచిన సంఘ సంస్కర్త ?*
*➖కందుకూరి వీరేశలింగం*

*35. కంచి వరకూ రాజ్యాన్ని విస్తరింపజేసిన కాకతీయరాజు ?*
*➖గణపతి దేవుడు*

*36. కృత్రిమ రంజనాన్ని తయారుచేసిన శాస్త్రవేత్త ?*
*➖హెన్రీ పెర్కిన్‌*

*37. తెనాలి బాంబు కేసు జరిగిన సంవత్సరం ?*
*➖ఏప్రిల్‌ 16, 1909*

           ╭─┅════🖊════┅─╮
       *‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
               *➖9059446245➖*
           ╰─┅══════════┅─╯