*‼➖〽y 🇬eneral 🇰nowledge➖‼*
*1. పౌర హక్కుల ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ?*
*➖1938*
*2. హైదరాబాద్ పోలీస్ చర్యకు పెట్టిన పేరు ?*
*➖ఆపరేషన్ పోలో*
*3. హైదరాబాద్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాత ?*
*➖మహబూబ్ ఆలీ ఖాన్*
*4.మైదానం, అమీనా, మ్యూజింగ్స్ ఎవరి రచనలు ?*
*➖గుడిపాటి వెంకటాచలం*
*5. 1896లో పుణెలో విధవాసదన్‌ను ఏర్పాటు చేసింది ఎవరు ?*
*➖దొండొ కేశవ్ ఖార్వే*
*6. ఆంధ్రలో మొదటి స్త్రీల పత్రిక ?*
*➖సతీహితబోధిని*
*7. తెలుగు వ్యావహారిక భాషోద్యమ వ్యవస్థాపకుడు ?*
*➖గిడుగు రామ్మూర్తి*
*8. వితంతువులకు శారద సదన్ పేరుతో పాఠశాలలను స్థాపించిన వ్యక్తి ఎవరు ?*
*➖పండిత రమాబాయి*
*9. వీర తెలంగాణ రచయిత?*
*➖రావి నారాయణ రెడ్డి*
*10. ఆంధ్రా షేక్ప్సియర్‌గా ప్రఖ్యాతి గాంచింది ?*
*➖పానుగంగటి లకీనర్సింహారావు*
*11. ఖిలాఫత్ ఉద్యమ స్థాపకుడు ?*
*➖ మహమ్మద్ ఆలీ*
*12. పశ్చిమ భారత పునరుజ్జీవ ప్రవక్తగా పేరుపొందిన వ్యక్తి ఎవరు ?*
*➖ఎం.జి. రనడే*
*13. మదర్ నవలను తెలుగులోకి అనువదించింది ఎవరు ?*
*➖క్రొవ్విడి లింగరాజు*
*14.గోదావరి, కృష్ణా ఆనకట్టలను నిర్మించి ఆంధ్రలో నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటుకు కృషి చేసిన ఆంగ్లేయుడు ?*
*➖సర్ ఆర్థర్ కాటన్*
*15. ఆంధ్రప్రభ ప్రారంభ సంపాదకుడు ?*
*➖ఖాసా సుబ్బారావు*
*16. క్విట్ ఇండియా ఉద్యమ ప్రతిపాదనాకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు ?*
*➖పట్టాభి సీతారామయ్య*
*17. శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ?*
*➖దయానందుడు*
*18.అల్లూరి సీతారామరాజు జన్మించిన మోగల్లు గ్రామం ఏ జిల్లాలో ఉంది ?*
*➖పశ్చిమ గోదావరి జిల్లా*
*19.భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర రాసింది ?*
*➖పట్టాభి సీతారామయ్య*
*20. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణం చేసుకున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైనాడు ?*
*➖58 రోజులు*
*21.ఆంగ్లేయులు మచిలీపట్నం వద్ద వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి నిచ్చిన గోల్కొండ సుల్తాన్ ?*
*➖మహ్మద్ కులీకుతుబ్‌షా(1611)*
*22.కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధి చెందిన నౌకాకేంద్రం ?*
*➖మోటుపల్లి (ప్రకాశంజిల్లా)*
*23.మొదటి తెలుగు నవల రాజశేఖర చరిత్రను రచించిన వారు ?*
*➖కందుకూరి వీరేశలింగం*
*24.సైనిక చర్య తర్వాత హైదరాబాద్‌లో భారత ప్రభుత్వం నియమించిన ముఖ్యమంత్రి ?*
*➖ఎం.ఎ.వెల్లోడి*
*25. 1922లో హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్ర జన సంఘం మొదటి సమావేశం అధ్యక్షుడు ?*
*➖కొండా వెంకట రంగారెడ్డి*
*26. బాధ్యతాయుతమైన పరిపాలన తీర్మానాన్ని ఆంధ్రమహాసభ ఏ సమావేశంలో ఆమోదించింది ?*
*➖నిజామాబాద్*
*27.క్షేత్రయ్య ఏ కాలానికి చెందినవాడు?*
*➖కుతుబ్‌షాహీల కాలానికి*
*28.హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ?*
*➖మహమ్మద్‌కులీ కుతుబ్‌షా*
*29. అమృతాంజనం కంపెనీని స్థాపించిన ఆంధ్ర పారిశ్రామిక వేత్త*
*➖కాశీనాథుని నాగేశ్వరరావు*
*30. ఆంధ్రదేశంలో స్వాతంత్ర సమరం దేనితో ప్రారంభమైంది*
*➖వందేమాతర ఉద్యమ విస్తరణతో*
*31. కోటప్పకొండ దొమ్మీకేసు జరిగిన తేదీ ?*
*➖ఫిబ్రవరి 18, 1909*
*32. బాదామి దేనికి ప్రసిద్ధి ?*
*➖నిర్మాణాత్మక దేవాలయాలుకు పేరుగాంచింది.*
*33.బసవపురాణం గ్రంథ కర్త ?*
*➖పాల్కురికి సోమనాథుడు*
*34. ఆంధ్రదేశపు రాజా రామ్మోహనరారుగా, ఆంధ్రపునర్ వికాస పితగా ప్రఖ్యాతిగాంచిన సంఘ సంస్కర్త ?*
*➖కందుకూరి వీరేశలింగం*
*35. కంచి వరకూ రాజ్యాన్ని విస్తరింపజేసిన కాకతీయరాజు ?*
*➖గణపతి దేవుడు*
*36. కృత్రిమ రంజనాన్ని తయారుచేసిన శాస్త్రవేత్త ?*
*➖హెన్రీ పెర్కిన్*
*37. తెనాలి బాంబు కేసు జరిగిన సంవత్సరం ?*
*➖ఏప్రిల్ 16, 1909*
╭─┅════🖊════┅─╮
*‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
*➖9059446245➖*
╰─┅══════════┅─╯
No comments:
Post a Comment
updating every news