Thursday, July 12, 2018

‼➖🌏చరిత్రలో ఈ రోజు జూలై 12➖‼

*‼➖🌏చరిత్రలో ఈ రోజు  జూలై  12➖‼*
┅═══════════════════════┅

*♨📆జూలై 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 193వ రోజు (లీపు సంవత్సరములో 194వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 172 రోజులు మిగిలినవి.*

           *➖💥సంఘటనలు💥➖*

*♨1961: పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు.*

*♨1979: కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.*

                *➖🎂జననాలు🎂➖*

*♨క్రీ.పూ. 101/102 - జూలియస్ సీజర్.*

*♨1904: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973).*

*♨1906: పువ్వాడ శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981).*

*♨1930: ఇరివెంటి కృష్ణమూర్తి, తెలంగాణా ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకడు. (మ.1991).*

*♨1933: గడ్డం గంగారెడ్డి, రాజకీయ నాయకుడు మరియు మాజీ లోకసభ సభ్యుడు. (మ.2017).*

*♨1955: నందిని సిధారెడ్డి, సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణా రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.*

*♨1957: శ్రీలక్ష్మి రేబాల, ప్రముఖ నటి, భరతనాట్య కళాకారిణి.*

*♨1958: శిలాలోలిత, ప్రముఖ కవయిత్రి, విమర్శకురాలు.*

*♨1977: బ్రాక్ లెస్నర్, అమెరికన్ మిశ్రమ రణతంత్ర యోధుడు, మాజీ వృత్తిగత మరియు ఔత్సాహిక మల్లయోధుడు.*

*♨1982: ఆచంట శరత్ కమల్, ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు.*

                *➖🍁మరణాలు🍁➖*

*♨1803: కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703).*

*♨1923: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877).*

*♨1985: జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (జ.1923).*

*♨1994: ఎం.ఎస్.ఆచార్య, ప్రముఖ పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924).*

*♨1999: రాజేంద్ర కుమార్, హిందీ నటుడు. (జ.1929).*

*♨2012: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928).*

        *‼➖జాతీయ దినాలు➖‼*

*♨కిరిబతి స్వాతంత్ర్యదినం. యునైటెడ్ కింగ్ డం నుంచి 1979 లో స్వాతంత్ర్యం పొందింది.*

*♨సావొ టోమె మరియు ప్రిన్చిపె దీవుల స్వాతంత్ర్య దినం. పోర్చుగల్ నుంచి 1975 లో స్వాతంత్ర్యం పొందింది.*

*♨నాదం - మంగోలియా దేశంలో జూలై 11 నుంచి జూలై13 వరకు జాతీయ సెలవు దినాలు (మంగోలియాలో పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది). నాదం పండుగ 3 రోజులు జరుగుతుంది. ఇది రెండవ రోజు. ఈ మూడు రోజులు మంగోలియాలో 3 ఆటలు ఆడతారు. కుస్తీలు, గుర్రపు స్వారి, విలువిద్య. ఇటీవల మంగోలియన్ స్త్రీలు కూడా గుర్రపు స్వారి, విలువిద్య లలో పాల్గొంటున్నారు. ముఖ్యమైన పండుగ మంగోలియా రాజధాని ఉలాన్బాతార్ నగరంలోని జాతీయ కీడా మైదానం (నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం) లో జరుగుతుంది.*

*♨నాబార్డ్ స్థాపక దినోత్సవం.*

*♨తెలంగాణలో మూడవ విడత హరితహారం ప్రారంభం.*

           ╭─┅════ *మీ* ════┅─╮
       *‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
               *➖9059446245➖*
           ╰─┅══════════┅─╯

Wednesday, July 11, 2018

*‼➖రైతుబంధు పథకం➖‼*

*‼➖రైతుబంధు పథకం➖‼*

*➖ఈ పథకాన్ని FISS (Farmers Investment Support Scheme) అంటారు.* 

*➖2018, మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.* 

*➖ఈ పథకానికి 2018-19 బడ్జెట్‌లో రూ. 12,000 కోట్లు కేటాయించారు.* 

*➖రైతుబంధు పథకం కింద లబ్ధి పొందే రైతులు - 58.33 లక్షలు*

*➖ఖరీఫ్‌కు రూ. 4000, రబీకి రూ. 4000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తారు.* 

*➖విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలి ఇతర పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద సాయం అందిస్తున్నది*.

*➖ఈ పథకానికి రాష్ట్రంలోని రైతులందరూ అర్హులే. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు. వ్యవసాయ భూమికి గరిష్ఠ పరిమితి లేదు.*


           ╭─┅════ *మీ* ════┅─╮
       *‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
               *➖9059446245➖*
           ╰─┅══════════┅─╯

*♨〽y 🇬eneral 🇰nowledge ♨*

*♨〽y  🇬eneral 🇰nowledge ♨*

*1). దేశంలోనే సహజవాయువుల వినియోగంలో అగ్రస్థానం లో నిలిచిన రాష్ట్రం?*
*జ: గుజరాత్*

*2). 2018 మ్యాన్ బుకర్ అంతర్జాతీయ పురస్కారం-2018 విజేత?*
*జ:➖ ఓల్గా తొకా జిర్జాక్*

*3). KUSUM full form?*
*జ:➖ కిసాన్ ఊర్జా సురక్షా ఎవమ్ ఉత్తన్ మహాభియాన్*

*4). దేశంలోనే తొలిసారిగా జాతీయ క్రీడా ఎక్కడ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ నెలకొల్పుతున్నారు?*
*జ:➖ ఇంఫాల్(మణిపూర్)*

*5). ప్రభుత్వ రంగ సంస్థలన్నిoటిలో కెల్లా లాభసాటి కంపెనీ?*
*జ:➖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్*

*6). .ప్రపంచ శాంతి సూచీ2018 లో భారత్?*
*జ:➖ 136*

*7). పోటీ తత్వ సూచిలో-2018 భారత్?*
*జ:➖ 44*

*8). ఈ చెత్త(ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు) ఉత్పత్తి చేస్తున్న మొదటి దేశం?*
*జ:➖ చైనా*
*5th place ఇండియా*

*9). ధూమ పానం ఎక్కువగా తాగుతున్నవారి లో మొదటి స్థానం?*
*జ:➖ చైనా* 
*2nd place ఇండియా*

*10). PCI-ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్?*
*➖జ: Ck ప్రసాద్*


           ╭─┅════ *మీ* ════┅─╮
       *‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
               *➖9059446245➖*
           ╰─┅══════════┅─╯

‼➖🌏చరిత్రలో ఈ రోజు జూలై 11➖‼

*‼➖🌏చరిత్రలో ఈ రోజు  జూలై 11➖‼*
┅═══════════════════════┅

*♨📆జూలై 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 192వ రోజు (లీపు సంవత్సరములో 193వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 173 రోజులు మిగిలినవి.*

               *‼➖సంఘటనలు➖‼*

*♨1921: పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.*

*♨1955: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.*

*♨1966: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇంగ్లాండులో ప్రారంభమయ్యాయి.*

*♨1987: ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది.*

               *➖🎂జననాలు🎂➖*

*♨1767: జాన్ క్విన్సీ ఆదమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.*

*♨1877: అలీ నవాజ్ జంగ్ బహదూర్, హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఇంజనీరు. (మ.1949).*

*♨1907: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (మ.1963).*

*♨1920: యూలి బోరిస్వొవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు (మ. 1985 అక్టోబరు 10)*

*♨1946: రామకృష్ణ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్ట్‌.*

*♨1964: మణిశర్మ, ప్రముఖ తెలుగు మరియు తమిళ సినీ సంగీత దర్శకుడు.*

               *➖🍁మరణాలు🍁➖*

*♨2007: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (జ. 1939)*

           *‼➖జాతీయ దినాలు➖‼*

*♨మంగోలియా జాతీయ దినోత్సవం*

*♨ప్రపంచ జనాభా దినోత్సవం.*

           ╭─┅════ *మీ* ════┅─╮
       *‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
               *➖9059446245➖*
           ╰─┅══════════┅─╯

Tuesday, July 10, 2018

*‼➖శుభమస్తు➖‼*

*‼➖శుభమస్తు➖‼*

*‼➖హైదరాబాద్ (ఇండియా)➖‼*

*‼➖తేది :  11, జూలై 2018➖‼*

*‼సంవత్సరం : విళంబినామ సంవత్సరం‼*

*‼➖ఆయనం : ఉత్తరాయణం➖‼*

*‼➖మాసం : జ్యేష్ఠమాసం➖‼*

*‼➖ఋతువు : గ్రీష్మ ఋతువు➖‼*

*‼➖కాలము : వేసవికాలం➖‼*

*‼➖వారము : బుధవారం➖‼*

*‼➖పక్షం : కృష్ణ (బహుళ) పక్షం➖‼*

*‼➖తిథి : త్రయోదశి➖‼*
*(నిన్న రాత్రి 6 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 30 ని॥ వరకు)*

*‼➖నక్షత్రం : మృగశిర➖‼*
*(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 15 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 41 ని॥ వరకు)*

*‼➖యోగము : వృద్ధి➖‼*

*‼➖కరణం : వణిజ➖‼*

*‼➖వర్జ్యం :➖‼*
*(ఈరోజు ఉదయం 8 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 40 ని॥ వరకు)*

*‼➖అమ్రుతఘడియలు :➖‼*
*(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 45 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 4 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 14 ని॥ వరకు)*

*‼➖దుర్ముహూర్తం :➖‼*
*(ఉదయం 11 గం॥ 54 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 46 ని॥ వరకు)*

*‼➖రాహుకాలం :➖‼*
*(ఉదయం 12 గం॥ 20 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 58 ని॥ వరకు)*

*‼➖గుళికకాలం :➖‼*
*(ఉదయం 10 గం॥ 42 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 20 ని॥ వరకు)*

*‼➖యమగండం :➖‼*
*(ఉదయం 7 గం॥ 26 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 4 ని॥ వరకు)*

*‼➖సూర్యోదయం :➖‼*
*ఉదయం 5 గం॥ 48 ని॥ లకు*

*‼➖సూర్యాస్తమయం :➖‼*
*సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు*

*‼➖సూర్యరాశి : మిథునము➖‼*

*‼➖చంద్రరాశి : వృషభము➖‼*

           ╭─┅════ *మీ* ════┅─╮
       *‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
               *➖9059446245➖*
           ╰─┅══════════┅─╯

‼➖🌏చరిత్రలో ఈ రోజు  జూలై  10➖‼

*‼➖🌏చరిత్రలో ఈ రోజు  జూలై  10➖‼*
┅════════════════════════┅

*♨📆జూలై 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 191వ రోజు (లీపు సంవత్సరములో 192వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 174 రోజులు మిగిలినవి.*

              *➖💥సంఘటనలు💥➖*

*♨1794: పద్మనాభ యుద్ధం జరిగింది.*

*♨1846: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు.*

*♨1991: భారత లోక్‌సభ సభాపతిగా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించాడు.*

*♨2008: సల్మాన్ రష్డీ రచించిన ప్రముఖ నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.*

                 *➖🎂జననాలు🎂➖*

*♨1856: నికొలా టెస్లా ఆస్ట్రియా (ఇప్పటి క్రొయాటియా) లో స్మిల్ జాన్ అనే గ్రామంలో పుట్టాడు. (మ 1943). మేగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి కొలమానంగా కొలిచే ప్రమాణాన్ని, ఇతని గౌరవార్ధం టెస్లాగా పిలుస్తున్నారు. ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ సమయంలో ఈ టెస్లా పేరు వినపడుతుంది.*

*♨1916: కోన ప్రభాకరరావు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి. (మ.1990).*

*♨1920: పీసపాటి నరసింహమూర్తి, ప్రముఖ రంగస్థల నటుడు. (మ.2007).*

*♨1926: అక్కిరాజు వాసుదేవరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.*

*♨1928: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009).*

*♨1928: గూటాల కృష్ణమూర్తి, 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ న అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ*

*♨1939: కేతు విశ్వనాథ రెడ్డి ప్రసిద్ధ సాహితీవేత్త మరియు విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు.*

*♨1945: కోట శ్రీనివాసరావు, ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు.*

*♨1949: సునీల్ గవాస్కర్, "లిటిల్ మాస్టర్"గా ప్రసిద్ధి చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.*

*♨1951: మెడియం బాబూరావ్, భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుండి 14 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) లో క్రియాశీల సభ్యులు.*

*♨1980: జెస్సికా సింప్సన్, ఒక అమెరికా గాయని, నటి మరియు బుల్లితెర ప్రముఖురాలు.*

               *➖🍁మరణాలు🍁➖*

*♨1794 : పద్మనాభ యుద్ధంలో ఆ యుద్ధ కథా నాయకుడు రెండవ విజయ రామరాజు గజపతి రాజు మరణం. పద్మనాభంలో ఇతని సమాధి ఉంది.*

*♨1806 : జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. గుర్రాల చిత్రాల ద్వారా ప్రసిద్ధుడు. (జ.1724)*

*♨1966 : భారతీయ అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు వి.డి.సావర్కర్.*

           ╭─┅════ *మీ* ════┅─╮
       *‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
               *➖9059446245➖*
           ╰─┅══════════┅─╯