Wednesday, July 11, 2018

‼➖🌏చరిత్రలో ఈ రోజు జూలై 11➖‼

*‼➖🌏చరిత్రలో ఈ రోజు  జూలై 11➖‼*
┅═══════════════════════┅

*♨📆జూలై 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 192వ రోజు (లీపు సంవత్సరములో 193వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 173 రోజులు మిగిలినవి.*

               *‼➖సంఘటనలు➖‼*

*♨1921: పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.*

*♨1955: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.*

*♨1966: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇంగ్లాండులో ప్రారంభమయ్యాయి.*

*♨1987: ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది.*

               *➖🎂జననాలు🎂➖*

*♨1767: జాన్ క్విన్సీ ఆదమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.*

*♨1877: అలీ నవాజ్ జంగ్ బహదూర్, హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఇంజనీరు. (మ.1949).*

*♨1907: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (మ.1963).*

*♨1920: యూలి బోరిస్వొవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు (మ. 1985 అక్టోబరు 10)*

*♨1946: రామకృష్ణ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్ట్‌.*

*♨1964: మణిశర్మ, ప్రముఖ తెలుగు మరియు తమిళ సినీ సంగీత దర్శకుడు.*

               *➖🍁మరణాలు🍁➖*

*♨2007: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (జ. 1939)*

           *‼➖జాతీయ దినాలు➖‼*

*♨మంగోలియా జాతీయ దినోత్సవం*

*♨ప్రపంచ జనాభా దినోత్సవం.*

           ╭─┅════ *మీ* ════┅─╮
       *‼శాంతిబాబు న్యూస్ పేపర్స్‼*
               *➖9059446245➖*
           ╰─┅══════════┅─╯

No comments:

Post a Comment

updating every news